HOW TO GET FREELANCE WORK and earn your first 10,000 ?

ఆర్ యు రెడీ టు గో మేక్ యువర్ ఫస్ట్ 10k క్యాష్


        మీరు పొరపాటునైనా గాని కాపీ పేస్ట్ వర్క్ చేయాలి, Telegram లో కూపన్స్ అమ్మాలి టెలిగ్రామ్ లో డీల్స్ పెడితే డబ్బులు వస్తాయి ఇలాంటి వర్గానికి చెందిన వారైతే దయచేసి ఈ article ని వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ పోస్ట్ మీకు సెట్ అవ్వదు. మీరు ఒక స్కిల్ పట్టుకొని ఫోకస్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటే, ఫ్రీలాన్స్ లో స్టార్ట్ అవ్వాలని తెలుసుకోవాలి అనుకుంటే ఈ article గోల్డ్ మైన్. ఎన్నో వీడియోస్ లో చెప్పా కదా, లక్షలు లక్షలు డబ్బులు సంపాదించాలంటే ఫ్రీలాన్స్ చేసి ఏం చేయాలి అని చెప్పి,  మొత్తం ఓక లక్ష  సంపాదించేదాకా మీరు డ్రీమ్ చేయండి, ఇట్స్ ద బెస్ట్ థింగ్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా వినండి మీరు లక్ష రూపాయలు సంపాదించాలన్నా కానీ ఫస్ట్ చేయటం స్టార్ట్ అవ్వడం యాస్ యూజువల్ విత్ ఎవరీ స్కిల్ స్టార్టింగ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండ్ మేకింగ్ యువర్ ఫస్ట్ ₹10000. ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ స్కూల్ లో ఉన్న కాలేజీలో ఉన్న స్కూల్ కాలేజ్ రెండు అయిపోయించి కూర్చున్నా కానీ మీరు మీ ఫస్ట్ ₹10000 ఫ్రీలాన్స్ సంపాదించుకోవాలనుకుంటే కంటిన్యూ చేయండి. 
                                
        కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఒక నెల రోజుల్లో ₹10000 సంపాదించడానికి ఒక రోడ్ మ్యాప్ చెప్తా మీకు వీక్ వన్ టు వీక్ ఫోర్ ఏమేమి చేయాలనే ప్రతి ఒక్కటి చెప్తా. ఎగ్జాక్ట్ గా 
ఒకటిన్నర సంవత్సరాల క్రితం నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాను. ఇదంతా కూడా మా ఇంట్లో నా చైర్ మీద కూర్చొని కంప్యూటర్ ముందర  నేను పని చేస్తే వచ్చిన దబ్బలు, ఇవి ఒక్కసారి ఊహించుకోండి హౌ ఫ్యాసినేటింగ్ ఇట్ ఇస్ ఒక 17 18 సంవత్సరాల పిల్లోడికి ఒక రూమ్ లో కూర్చొని వాడి కంప్యూటర్ ముందల కూర్చొని వాడికి వచ్చింది చేస్తే దాంట్లో నుంచి వాడు డబ్బులు సంపాదించడం ఎంత క్రేజీ విషయమో. 
         ఒకసారి ఊహించుకోండి నాకు చాలా నచ్చింది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అదే ఫ్లో లో కొట్టుకుంటా పోయి వారానికి సంపాదించిన 10000 రోజుకు సంపాదించడం మొదలు పెట్టా,  రోజుకు సంపాదించిన 10000 గంటకు మొదలు పెట్టా ఇదంతా అవ్వడానికి ఒక్కటే కారణం ఆన్ ఇంపల్సివ్ డెసిషన్ టు గో డీప్ ఇంటు స్కిల్ ఆ పర్టికులర్ స్కిల్ కోడింగ్ నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ దాకా ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేర్చుకోవడానికి ట్రై కూడా చేయొద్దు మీకు దేంట్లో ఇంట్రెస్ట్ వస్తదో గమనించండి అంతేగాని ప్రతి ఒక్క స్కిల్ లో డీప్ వెళ్ళడానికి ట్రై చేయొద్దు.
          ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇస్ ఏ మాస్టర్ ఆఫ్ నన్ను అన్నారు ఎందుకంటే మార్కెట్ లో వీడియో ఎడిటింగ్ నీకు వచ్చా నీకు విపరీతంగా డబ్బులు వస్తాయి, గ్రాఫిక్ డిజైనింగ్ నీకు వచ్చా నీకు విపరీతంగా డబ్బులు వస్తాయి, వెబ్ డెవలప్మెంట్ నీకు వచ్చా, నీకు విపరీతంగా డబ్బులు వస్తాయి motion template తయారు చేయడం నీకు వచ్చా, టెంప్లేట్స్ అమ్మడం వచ్చా విపరీతంగా నీకు డబ్బులు వస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే మధ్య మధ్యలో ఉంటావు కదా..  నా సగ గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చు, నాకు సగం వీడియో ఎడిటింగ్ వచ్చు, నాకు సగం అది వచ్చు ఇది వచ్చు అని, అప్పుడు నీకు ఏం రావు.
         ఒక్క స్కిల్ ని పట్టుకొని ఆ ఒక్క స్కిల్ లో తోపు అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా అని నేను మిగతా స్కిల్ ని ట్రై చేయొద్దు అని చెప్పట్లేదు. అవేర్నెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు ఏ స్కిల్స్ సెట్ అవుద్దో తెలియాలంటే మీరు అన్ని స్కిల్స్ ట్రై చేయాలి కదా కచ్చితంగా ఇలా చెప్పా కదా అని చెప్పి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టకూడదు మీ ఫస్ట్ స్టెప్ ఏది మీ స్కిల్ ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి మీరు youtube లోకి వెళ్ళండి మీకు చాలా వీడియోస్ కనపడతాయి ఆ డే ఇన్ లైఫ్ ఆఫ్ Web Developer,  ఆ డే ఇన్ లైఫ్ ఆఫ్ వీడియో ఎడిటర్,  డే ఇన్ లైఫ్ ఆఫ్ Graphic Design..  ఇలాంటివి చానా కనబడుతుంటాయి. 
         ఇవి చూసిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది అంటే నా లైఫ్ ఎలా ఉండబోతుంది,  నాకు ఎక్కడి నుంచి డోపమిన్ రాబోతుంది నాకు ఎక్కడి నుంచి నాకు కిక్ వస్తుంది అని చెప్పి. 
        మీకు ఒక ఐడియా వచ్చిద్ది ఇది మీ ఫస్ట్ స్టెప్ స్కిల్ నీస్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఓకే నేను సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి స్టెప్ టు youtube లోకి వెళ్లి రోడ్ మ్యాప్ ఫర్ దట్ స్కిల్స్ అని కొట్టండి.  రోడ్ మ్యాప్ ఫర్ web development  రోడ్ మ్యాప్ ఫర్ వీడియో ఎడిటింగ్ రోడ్ మ్యాప్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా కొట్టిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది అంటే నువ్వు ఒక నెల తర్వాత ఎంత లెవెల్ లో ఉంటావ్ ఒక రెండు నెలల తర్వాత ఎంత లెవెల్ లో ఉంటావ్ మూడు నెలల తర్వాత ఎంత లెవెల్ లో ఉంటావ్ అట్లీస్ట్ నువ్వు చూసేవాడు ఏ లెవెల్ లో ఉన్నాడు అని చెప్పి నీకు అర్థమవుద్ది ఆ లెవెల్ కి వెళ్ళాలంటే నువ్వు ఏమేమి రిసోర్సెస్ పట్టుకోవాలి అని చెప్పేది నీకు అర్థమైద్ది. 
        ఏ వీడియో చూడాలని నన్ను అడగకండి వందల మంది వీడియో చేసి ఉంటారు మీకు ఏ థంబ్ నైల్ నచ్చితే ఆ తంబ్నెల్ పోయి చూడండి ఇప్పుడు అదే youtube లో ట్యుటోరియల్స్ పట్టుకోండి వీడియో ఎడిటింగ్ ప్రీమియర్ ప్రో ఫర్ బిగినర్స్,  ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫర్ బిగినర్స్ హెచ్ఎంఎల్ జావాస్క్రిప్ట్ సిఎస్ఎస్ ఏది పడితే అది ఏది నేర్చుకోవాలి ఫిక్స్ అవ్వండి ఫిక్స్ అయిన తర్వాత ఈ ట్యుటోరియల్స్ అన్నీ చూసి రప్ప రప్ప కన్స్యూమ్ చేయండి ఫాస్ట్ గా స్టెప్ త్రీ ఫ్రీలాన్స్ ప్లాట్ఫార్మ్స్ లోకి వెళ్ళండి వైటి జాబ్స్ అప్ వర్క్ ఫైబర్ ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ అన్ని పట్టుకొని మీరు చేయబోయే వీడియో ఎడిటింగ్ ఎలాంటిదో అనుకోండి మీరు చేయబోయే వెబ్సైట్స్ ఎలా ఉంటాయో చూడండి. చూసిన తర్వాత ఓకే మార్కెట్ లో వీడు ఉన్నాడు వీడికి వీడు చేసే ఈ పీస్ ఆఫ్ వర్క్ కి ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి మీకు అర్థమవుద్ది. 
        ఎలాంటి వర్క్ కి ఎంత డబ్బులు వస్తాయి అని కూడా అర్థమైద్ది ఇలా అర్థం అవ్వడం వల్ల లాభం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న చోట వర్క్ తక్కువ ఉండొచ్చు వర్క్ ఎక్కువ ఉన్న చోట డబ్బులు ఎక్కువ ఉండొచ్చు వర్క్ ఎక్కువ ఉన్న చోట డబ్బులు కూడా తక్కువ ఉండొచ్చు చెప్పలేం మనం మార్కెట్ లోకి మీరు వెళ్ళిన తర్వాత మీకు దేంట్లో ఇంట్రెస్ట్ వస్తది అనే దాన్ని బట్టి మీకు దేంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి అనే దాన్ని బట్టి మీరు ఆ స్పెసిఫిక్ నిష్ లో వెళ్ళండి ఇదే ఎగ్జాంపుల్ నేను వీడియో ఎడిటింగ్ లో చెప్తా వినండి చాలా రకాల నిషెస్ ఉంటాయి గేమింగ్ ఎడిట్స్ అని అని స్పోర్ట్స్ ఎడిట్స్ అని ఫైనాన్స్ ఎడిట్స్ అని డాక్యుమెంటరీ ఎడిట్స్ అని ఇలా చాలా రకాల ఎడిట్స్ ఉంటాయి ఈ ఎడిట్లు అన్నిటిలో నేను ఫస్ట్ చూసేది ఏంటంటే దేంట్లో నాకు సింపుల్ గా పని అయిపోయిద్ది దేంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. 
         ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ ఎడిట్ చూసుకుంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు దాంట్లో డాక్యుమెంటరీ ఎడిట్స్ బిజినెస్ కేస్ స్టడీస్ చూసుకుంటే చాలా ఇంట్రెస్ట్ నాకు ఓకే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి దీని మీద నేను రీసెర్చ్ చేస్తున్నా దీని మీద నేను ఎడిట్ చేస్తున్నా నాకు నచ్చుద్ది కాబట్టి దీనిలో ఎంత డబ్బులు వస్తాయో చూసుకుంటా $600 $700 $1000 ఎంత డబ్బులు మాక్స్ ఎంత డబ్బులు మినిమం ఎంత డబ్బులు నేను క్లైంట్స్ దగ్గర చార్జ్ చేయగలను చార్జ్ చేయడం ఎలా ఇవన్నీ నేను చెక్ చేసుకున్నది ఈ ప్లాట్ఫార్మ్స్ లోనే ఈ ప్లాట్ఫార్మ్ లో ఆల్రెడీ చార్జ్ చేసే వాళ్ళతోటి నేను నెట్వర్క్ చేస్తా నెట్వర్క్ చేసిన తర్వాత నేను మాట్లాడతా ఎలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి డన్ వీక్ వన్ లో సక్సెస్ ఫుల్ గా మీ పని అయిపోయింది. 
         వీక్ టు స్టార్ట్ ఇప్పుడు ఏం చేయాలి బిల్డ్ చేయాలి ఏం బిల్డ్ చేయాలి పోర్ట్ ఫోలియో బిల్డ్ చేయాలి పోర్ట్ ఫోలియో కావాలంటే క్లైంట్ కావాలి అంటారేమో కాదు నేను మిమ్మల్ని బిల్డ్ చేయమన్నా గాని వర్క్ చేయమని చెప్పలా ఇప్పటిదాకా నేర్చుకున్న దాన్ని మీరు సేల్ చేయగలగాలి అని అంటే మీరు నేర్చుకున్నది ఏంటి అని చెప్పి చూపించాలి కదా చూపించడానికి ఈ పోర్ట్ ఫోలియో ఈ పోర్ట్ ఫోలియో ఎలా ఉండాలి మీరు నేర్చుకున్న వర్క్ వెర్సటైల్ గా చూపించండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలపర్ అనుకోండి మీ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ చూపియడానికి మీరు ఫస్ట్ ఫస్ట్ క్లైంట్ రావాల్సిన అవసరం లేదు మీరు డిజైన్ చేయండి మీకు కాఫీ బ్రాండ్ ఇష్టమా స్టార్ బక్స్ కి ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే అలా ఉంటది. 
         తాజ్ హోటల్ కి ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే అలా ఉంటది అదే వీడియో ఎడిటింగ్ అయితే ఇమాన్ గాజు అని చెప్పి ఒక క్రియేటర్ ఉంటాడు వాడి పాత వీడియోస్ తీసుకోండి వాడి పాత వీడియోస్ తీసుకొని వాడి కరెంట్ స్టైల్ లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేయండి ఫ్యాషన్ వర్జ్ ఏడు ప్రసాద్ డెక్ వీళ్ళందరి పాత వీడియోస్ చూడండి ఒకసారి ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే అంత దరిద్రంగా ఉంటాయి వాళ్ళ వీడియోస్ ని ఎడిట్ చేయండి ఎడిట్ చేసి ఆ పాత వీడియోస్ ని ఈ కొత్త స్టైల్ తోటి ఎడిట్ చేసి వీటిని మీ పోర్ట్ ఫోలియో లో పెట్టుకోండి ఇది పోర్ట్ ఫోలియో బిల్డ్ చేయడం అంటే ఇంకా చెప్పాలంటే నాలాంటి వాళ్ళు డిస్క్రిప్షన్ లో రా ఫైల్ వెళ్తుంటారు ఎడిట్ చేయండిరా ఎడిట్ చేసి నాకు ఎడిటర్ గా అప్లై చేయండిరా అని చెప్పి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. 
         మీకు వీడియో ఫుటేజ్ కూడా రా ఫైల్ దొరికిద్ది మొత్తం ఇంతే వీక్ వన్ లో నేర్చుకోలేకపోయినాయి వీక్ టు లో నేర్చుకోవడం ఎగ్జిక్యూట్ చేయడం పోర్ట్ ఫోలియో లో బిల్డ్ చేసుకోవడం దట్స్ ఇట్ కొత్త కొత్త స్టైల్స్ ఏంటి కొత్త కొత్త స్టైల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేర్చుకోవడం కొన్ని స్కిల్స్ ఉంటాయి గ్రాఫిక్ డిజైనింగ్ లోగో మేకింగ్ నోషన్ ఎంప్లాట్ సెల్ చేయడం వీటన్నిటితోటి ఒక వారం మనీ రెండు వారాలు పడతాయి అంతే మాక్స్ టు మాక్స్ నేర్చుకోవడానికి బిగినింగ్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ మీరు స్టార్ట్ అవ్వడానికి ఇక వీక్ త్రీ మోస్ట్ క్రూషియల్ వీక్ డఫర్ గాళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా నేర్చుకుంటారు వీక్ వన్ లో వీక్ టు లో మొత్తం అంతా కష్టపడి శ్రమ పెట్టి నేర్చుకుంటారు. 
        కానీ వాళ్ళ పోర్ట్ ఫోలియో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఎవరికి పంపిరు ఎవరికి తెలుస్తది వాళ్ళకి ఏమైనా కల వస్తదా వీడియో ఎడిటర్ల మేము మేము డెవలపర్లం మమ్మల్ని హైర్ చేసుకుంటారు అని చెప్పి యు హావ్ టు అప్రోచ్ పీపుల్ స్కిల్ ని వేసుకుంటారు కానీ క్లైంట్ ని పట్టుకోలేరు ఎందుకంటే పర్సనల్ బ్రాండ్ ఏది ఎవరినైనా రీచ్ అయ్యావా నువ్వు నీ పోర్ట్ ఫోలియో ఇది అని చెప్పి అరిచి ఎవడికైనా చెప్పావా నువ్వు మెయిల్ పెట్టావా కొన్ని డిఎం పెట్టావా మెసేజ్ పెట్టావా ఎవడికి పెట్టకుండా నీ స్కిల్ ఏదని చెప్పి ఎవడికైనా ఎట్లా తెలుస్తది అవుట్ రీచ్ కాండి రాకెట్ రీచ్ లాంటి ప్లాట్ఫార్మ్స్ వాడుకొని వాళ్ళ మెయిల్ ని ఫిగర్ అవుట్ చేయండి ప్రతి ఒక్క youtube ఛానల్ లో అబౌట్ కిందకి వెళ్తే బిజినెస్ ఎంక్వయిరీస్ అని చెప్పి ఒక మెయిల్ అడ్రస్ ఉంటది ఆ మెయిల్ అడ్రెస్ ని పట్టుకోండి వాటన్నిటిని గ్యాదర్ చేసుకోండి గ్యాదర్ చేసుకొని మీరు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి మన తెలుగులో ఉండే యూట్యూబర్స్ కి ఎక్కువ ఎడిటింగ్ అవసరం లేదు కాబట్టి వాళ్ళ పాత వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసి వాళ్ళకి పంపించండి లేదంటే నా వీడియోని ఎడిట్ చేసి వాళ్ళకి పంపించండి. 
         వీక్ త్రీ అంతా ఇదే పని మనం చేసింది ఏదైతే ఉందో వర్క్ ఏదైతే ఉందో అది వాడికి వీడికి వీడికి వాడికి అని చెప్పి పంపించడమే మీరు గాని వీడియో ఎడిటింగ్ థంబ్ నైల్ మేకింగ్ లో ఉంటే చాలా సింపుల్ ప్రాసెస్ భయ్యా తెలుగు యూట్యూబర్స్ కి కావాల్సిన ఎడిటింగ్ నేర్చుకోవడానికి రెండు వారాల కంటే ఎక్కువ టైం పట్టదు గో ఆన్ మనం వెళ్దాం ఫారెన్ క్లైంట్స్ దాకా మిమ్మల్ని తీసుకెళ్తా కానీ మనకి అట్లీస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ బేసిక్ ఎడిటింగ్ తోటి పని అయిపోతే అవి మనకి ఒక ఫ్లో ఆఫ్ వర్క్ ఉంటది వీళ్ళందరితోటి పని చేస్తే ఫారెన్ క్లైన్స్ కి రావాల్సిన ఎడిటింగ్ మా దగ్గర రావటం లేదు అని చెప్పి మీరు అనుకుంటే ఆ వన్ వీక్ టు వీక్స్ లో మీరు నేర్చుకున్న ఎడిటింగ్ ఏదైతే ఉందో దానితోటి నా రా ఫైల్ ని ఎడిట్ చేసి నాకు మెసేజ్ పెట్టండి డిఎం పెట్టండి వన్ మినిట్ టు మినిట్ ఎడిట్ చేయండి అంతే లేదంటే కింద ఉన్న google ఫామ్ లో ఫిల్ చేయండి. 
         నేను మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్షిప్ ఇచ్చి మిమ్మల్ని హైర్ చేసుకుంటాం ఇన్ని మెథడ్స్ ఉన్న తర్వాత మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి అది మీ తప్పు ఈ టైం లో డిజిటల్ రెవల్యూషన్ అయిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయలేకపోతే అది కంప్లీట్ గా మీ తప్పు ఓకే థర్డ్ వీక్ అయిపోయిందా ఫోర్త్ వీక్ ఏం చేయాలి మీరు పెట్టిన కోల్డ్ డిఎమ్స్ ఏదైతే ఉన్నాయో మెసేజ్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ రిప్లైస్ వస్తాయి కదా ఈ రిప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయండి ఆ రిప్లైస్ లో వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని అసలు ఓకే నాకు ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ స్టైల్ కావాలి నువ్వు చేయగలవా ఇలాంటి వెబ్సైట్ కావాలి నువ్వు చేయగలవా ఇలాంటివన్నీ అడుగుతారు కదా ఇలాంటివి అడిగినప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఈ స్టైల్ లో మీరు అడాప్ట్ అవ్వగలరా అవ్వలేరా అడాప్ట్ అవ్వలేకపోతే ఏం నేర్చుకుంటే అడాప్ట్ అవ్వగలడు. 
        ఇది తెలుసుకొని ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఒక దానికి అడాప్ట్ అయ్యి ఒకళ్ళని పట్టుకోండి ఒక క్లైంట్ ని పట్టుకోవడానికి ట్రై చేయండి అప్పటికి కూడా మీ క్లైంట్ రాకపోతే మీ డైలీ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది మీరు ఎంత నేర్చుకుంటున్నారు అని చెప్పి మీరు చేసే ఈ శాంపిల్ ఎడిట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు అడిగిన దానికి మీరు చేసే శాంపిల్ ఎడిట్స్ ఏదైతే ఉంటాయో వీటన్నిటిని linkedin లో పోస్ట్ చేయండి వీటన్నిటిని తీసుకొని వచ్చి instagram లో పోస్ట్ చేయండి వాళ్ళని ట్యాగ్ చేయండి నన్ను ట్యాగ్ చేయండి నాకు మీ ప్రోగ్రెస్ ఏంటో అర్థమైద్ది వాళ్ళకి మీ ఐడి ఏంటో అర్థమైద్ది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఫ్యాషన్ వాస్ బ్రో దగ్గరికి వెళ్లి గణేష్ బ్రో దగ్గరికి వెళ్లి ఒక శాంపుల్ పంపిస్తారు శాంపుల్ పంపించిన తర్వాత ఓకే ఈ శాంపుల్ బాగుంది కానీ నాకు ఏజ్డ్ లాంటి ఎడిట్ కావాలని అంటాడు అంటే మీరు ఏజ్డ్ లాంటి ఎడిట్ చేయగలరా ఏజ్ కూడా అసలు ఏమి ఎడిట్ చేస్తున్నాడు అసలు చేస్తున్నాడా చేస్తే అలాంటి స్టైల్ నేర్చుకోవడానికి ఏమేమి నేర్చుకోవాలి దట్స్ సింపుల్ ఇట్ ఇస్ తర్వాత ఏం చేయాలి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీకు క్లైంట్ దొరుకుతాడు క్లైంట్ దొరకపోతే ప్రాసెస్ అందరూ రిపీట్ కొట్టండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి హోప్ మాత్రం వదలకండి సేమ్ టు సేమ్ చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా ఉంటే మీరు కష్టపడి పని చేస్తే ఈ స్కిల్స్ లో మీకు క్లైంట్ రావడం చాలా సింపుల్ ఇది నా గ్యారెంటీ ఇప్పటిదాకా ఫాక్ట్స్ చెప్పా కదా ఇప్పుడు ఒపీనియన్స్ చెప్పమంటారా ఈ స్కిల్స్ అన్నీ నేను చెప్పా కదా గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ మిగతా మిగతా మిగతా ఫలానా ఫలానా స్కిల్స్ అన్నీ వీడియో ఎడిటింగ్ నా ఫేవరెట్ వీడియో ఎడిటింగ్ పైన నేను ఒక వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ చేస్తున్నా ఎందుకురా నువ్వు వీడియో ఎడిటింగ్ చూస్ చేసుకున్నావ్ అంటే వీడియో ఎడిటింగ్ ఇస్ ఇర్రిప్లేసిబుల్ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ అట్లీస్ట్ ఎందుకు అని అంటే వెబ్ డెవలప్మెంట్ చూడండి కోడింగ్ చూడండి ఎన్విఆడియా సిఈఓ తెలుసా ఏం చెప్పానో తెలుసా ఇంగ్లీష్ ఇస్ ద న్యూ కోడింగ్ లాంగ్వేజ్ అని చెప్పిండు వాట్ దట్ మీన్ ఇస్ నేను టాప్ లోకి వెళ్లి కోడింగ్ లో కూర్చుంటేనే నాకు డబ్బులు వస్తాయి ఆ టాప్ లోకి వెళ్లి కోడింగ్ లో కూర్చోవడానికి నేను మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి డేటా సైన్స్ నేర్చుకోవాలి నేను కూడా కోడింగ్ ట్రై చేసిన వాడినే నాకు కోడింగ్ ఇందే నచ్చలే ఒక ఒకటి మార్కెట్ లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది రెండు మార్కెట్ లో డిమాండ్ తగ్గబోతుంది ఇక సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ ఉంటే ఏంది పరిస్థితి నెక్స్ట్ ఏంటి అని అంటే గ్రాఫిక్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ పైన ఎందుకు వెళ్ళలేదురా నువ్వు అని అంటే నేను కంప్లీట్ గా గ్రాఫిక్ డిజైనింగ్ పైన వెళ్ళలేదు అని చెప్పి నేను చెప్పలేను కొంత పార్ట్ దాకా గ్రాఫిక్ డిజైనింగ్ ని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేయబోతుంది ఎలా చెప్తున్నావ్ రా నువ్వు అని అంటే ui ux చూడండి frontend development ని చూడండి ఫ్రేమర్ లాంటి వెబ్సైట్స్ ఫిగ్మా లాంటి వెబ్సైట్స్ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రిప్లేస్ చేయడం స్టార్ట్ చేసినాయి ఈ వీడియో మొత్తం నేను ఎడిట్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ మిడ్ జర్నీ లో నుంచి ఎత్తుకున్న ఇమేజెస్ ఇంకా లెక్కేసుకోండి పోస్టర్ మేకింగ్ కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అయిపోతుంది బిడ్డ జర్నీ తోటి అయిపోతుంది ఇంకా అదే సింపుల్ వీడియో ఎడిటింగ్ లో క్రియేటివిటీ ఉంటది వీడియో ఎడిటింగ్ లో ఇమ్మీడియట్ డోమిన్ హిట్స్ దొరుకుతుంటాయి వీడియో ఎడిటింగ్ చేస్తే నాకు మజా వస్తుంది వీడియో ఎడిటింగ్ ఏ రీప్లేస్ చేయలేకపోతుంది దట్స్ ఇట్ ఐ ఫౌండ్ మై స్కిల్ అండ్ ఐ లెర్న్ దట్ మీరు ఒక స్కిల్ ని ఒక నీడ్స్ ని పట్టుకోవడానికి నేను మీకు చెప్పే ఎక్స్ట్రా ఒపీనియన్స్ అనుకోండి లేదు మేము వెబ్ డెవలప్మెంట్ లోకి వెళ్తాం మేము గ్రాఫిక్ డిజైనింగ్ లోకి వెళ్తాం అంటే గో ఆన్ మీరు టాప్ 5% లో ఉంటే అంటే ఏఐ లో వచ్చే అడ్వాన్స్మెంట్స్ అన్నిటిని ఫాలో అవుతుంటే ఏఐ ని కరెక్ట్ గా వాడుకుంటుంటే మిమ్మల్ని ఎవడు రిప్లేస్ చేయలేడు ఇట్స్ యాస్ సింపుల్ యాస్ దట్ మీరు చేయాలనుకుంటే యు కెన్ స్టిల్ గో అండ్ పర్స్యూ ఐ యామ్ నాట్ స్టాపింగ్ యు బట్ ఐ యామ్ గివింగ్ మై ఒపీనియన్ ఇలా వీడియో సమాప్తం అవ్వబోతుంది మీరు మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది మీరు ఏం నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 

Comments

Popular posts from this blog

What is freelancing and how to start ?

How can I earn daily ₹10000 from online?

Business Idea: Rs.25,000 Investment - Income - Rs.50,000