Posts

Showing posts from February, 2025

How To Become A Successful Freelancer | Reality of Freelancing In Telugu

Image
ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకునే ముందు ఇది ఒకసారి ఖచ్చితంగా చదవండి బిగినర్ ఫ్రీలాన్సర్స్ చేసే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇయర్స్ ఇయర్స్ వెయిట్ చేసినా కూడా మీకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదు. కాబట్టి మీరు అలాంటి సిట్యువేషన్ లో ఉన్నారు అని అనుకుంటున్నా లేకపోతే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇది ఒకసారి చదవండి. నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫ్రీలాన్సింగ్ రియాలిటీ ఎలా ఉంటుంది అని మీతో అయితే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్ అనగానే చాలా ఫ్యాన్సీ గా ఉంటుంది నేమ్ అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా ఛానల్లో ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఈ స్కిల్ నేర్చుకోండి ఈ స్కిల్ నేర్చుకోండి ఇంత సంపాదిస్తారు, ఇంత డిమాండ్ ఉంది ఇలా ఇలా అని, బట్ ఏంటంటే అంటే కొంతమంది నాకు చేసిన కంప్లైంట్స్ ఏంటంటే మీరు అన్ని చెప్పారు బాగున్నాయి బట్ మాకేం ప్రాజెక్ట్స్ రావట్లేదు మేమైతే ఈ fiverr ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ లో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నాము, మీరు చెప్పినట్టు మేము అన్ని ట్రై చేశాం బట్ అయితే మాకు ఒక క్లైంట్ క...