How To Become A Successful Freelancer | Reality of Freelancing In Telugu

ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకునే ముందు ఇది ఒకసారి ఖచ్చితంగా చదవండి

బిగినర్ ఫ్రీలాన్సర్స్ చేసే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇయర్స్ ఇయర్స్ వెయిట్ చేసినా కూడా మీకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదు. కాబట్టి మీరు అలాంటి సిట్యువేషన్ లో ఉన్నారు అని అనుకుంటున్నా లేకపోతే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్
చేయాలనుకుంటున్నా ఇది ఒకసారి చదవండి.

నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఫ్రీలాన్సింగ్ రియాలిటీ ఎలా ఉంటుంది అని మీతో అయితే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్ అనగానే చాలా ఫ్యాన్సీ గా ఉంటుంది నేమ్ అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా ఛానల్లో ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఈ స్కిల్ నేర్చుకోండి ఈ స్కిల్ నేర్చుకోండి ఇంత సంపాదిస్తారు, ఇంత డిమాండ్ ఉంది ఇలా ఇలా అని, బట్ ఏంటంటే అంటే కొంతమంది నాకు చేసిన కంప్లైంట్స్ ఏంటంటే మీరు అన్ని చెప్పారు బాగున్నాయి బట్ మాకేం ప్రాజెక్ట్స్ రావట్లేదు మేమైతే ఈ fiverr ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ లో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నాము, మీరు చెప్పినట్టు మేము అన్ని ట్రై చేశాం బట్ అయితే మాకు ఒక క్లైంట్ కూడా రావట్లేదు అన్నారు.

 

    ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది "నాట్ ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీ" అంటే ప్రతి ఒక్కరికి ఈజీగా క్లైంట్ వచ్చేస్తారు, మనీ వస్తుందంటే ఇలా కాదు.  ఇదేంటంటే ఆల్మోస్ట్ జాబ్ లో పెట్టిన ఎఫర్టే ఉంటుంది ఫ్రీలాన్సింగ్ లో కూడా, కాకపోతే మీకు ఒక స్కిల్ అయితే వచ్చు ఈ విషయంలో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే మీరు 50% ఈ  ఫ్రీలాన్సింగ్ గేమ్ లో ముందున్నట్టే. అంటే మీకు అది ఏ స్కిల్ అయినా కావచ్చు అది వెబ్ డిజైన్ కానివ్వచ్చు, గ్రాఫిక్ డిజైన్ కానివ్వచ్చు, వీడియో ఎడిటింగ్ కానివ్వచ్చు ఏదైనా కూడా మీకు 50% మీరు ముందున్నట్టే మీకు ఆ స్కిల్ కానీ వస్తే, కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నెక్స్ట్ ఇంకోటి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫార్మ్స్ లో అప్లై చేస్తున్నాం రావట్లేదు అంటే కొన్ని మెయిన్ థింగ్స్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఈ కోల్డ్ మెసేజింగ్ అనేది నేను ఆల్రెడీ దీని గురించి కూడా చాలా సార్లు మాట్లాడుతున్నాను చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది.

 

     దీనికన్నా ముందు పోర్ట్ ఫోలియో అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది అంటే మీరు ఎన్నైనా ఎన్నో చేసి ఉండాలి చేసి అవి
ఎక్కడైనా సేవ్ చేసుకొని ఉండాలి మీరు చేసిన వర్క్ అప్పుడు మాత్రమే మీకు ఒక్క
ప్రాజెక్ట్ అయినా వస్తుంది చెప్తే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదు ఎందుకంటే లెట్స్ 
సపోజ్ నేను నా ఎగ్జాంపుల్ నేను తీసుకున్న నాకు చాలా మంది ఈమెయిల్స్ అయితే రాస్తూ ఉంటారు నేను మీకు వీడియోస్ ఎడిట్ చేస్తాను మీకు థంబ్ నైల్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పి కొంతమంది జస్ట్ అలా మెసేజ్ పెట్టి వదిలేస్తారు అప్పుడు నేను ఏం చేస్తాను వాళ్ళని కేర్ చేయను బట్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పోర్ట్ ఫోలియో సెండ్ చేస్తుంటారు అంటే నేను ఇవి చేసిన వర్క్స్ నేను ఇప్పటిదాకా వీళ్ళతో వర్క్ చేశాను ఆర్ నేను ఇప్పటిదాకా ఈ వీడియోస్ ఎడిట్ చేశాను ఇలా నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు

 

 అప్పుడు ఏమవుతుంది అంటే సరే ఒకసారి కన్సిడర్ చేద్దాం అని ఓపెన్ చేస్తాం సో నాకు బడ్జెట్ అవన్నీ కన్స్ట్రెంట్స్ ఓకే అనుకుంటే నేను వాళ్ళతో వర్క్ చేస్తాను లేకపోతే తర్వాత సంగటి బట్ నేను ముందు కన్సిడర్ చేయాలంటే వాళ్ళు నాకు పోర్ట్ ఫోలియో పెట్టాలి ఈ పోర్ట్ ఫోలియో ఎలా వస్తుంది మీరు అంటే మీరు ఆల్రెడీ ఎవరికీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు లెట్స్ సపోజ్ మీరు ఒకరికి ఒక యూట్యూబర్ కి వీడియో ఎడిటింగ్ చేయిస్తా అని చెప్పారు వాళ్ళకి ఏం చేయొచ్చు సింపుల్ గా వాళ్ళ వీడియో ఏదైనా ఒకటి తీసుకోండి చాలా ఆప్షన్స్ ఉంటాయి instagram, youtube వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ స్టైల్ లో మీరు అది ఎడిట్ చేసి వాళ్ళకి అది పంపించండి ఇలా నేను మీ వీడియోని ఎడిట్ చేశాను చూడండి సో మీకు ఏదైనా నచ్చినట్లయితే నేను మీకు ఎడిట్ చేయిస్తాను ఇలా మీరు అడిగారు అనుకోండి కచ్చితంగా మీకు రెస్పాన్స్ వస్తుంది

సేమ్ మీరు ఏదైనా ఒక వెబ్ డిజైనర్ అవ్వాలనుకున్నారు వెబ్ డెవలపర్ అవ్వాలనుకున్నారు వర్డ్ ప్రెస్ లాంటి టూల్స్ యూస్ చేసి మీరు ఎవరికైనా బ్రాంచ్ కి రాసుకోండి వస్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక డమ్మీ వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి అప్పుడు ఫ్రీ వెబ్సైట్స్ చేయొచ్చు చాలా వరకు మీకు డొమైన్ వద్దు అనుకుంటే ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి అలా ఒక రెండు మూడు వెబ్సైట్స్ చేయండి శాంపుల్ గా మీ కోసం మీరు చేసుకోండి చేసి వాళ్ళకి ఇలా పంపించండి ఇలా నేను కొన్ని వెబ్సైట్స్ చేశాను నేను ఈ స్టైల్ నాది సో మీకు ఇది నచ్చినట్లయితే మీ వెబ్సైట్ కూడా నేను క్రియేట్ చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను సేమ్ మీరు థంబ్ నెయిల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఎలా మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను థంబ్ నెయిల్స్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అని సో మీరు ఎవరైనా Youtuber కి ఆర్ మీరు ఏదైనా పోస్టర్స్ క్రియేట్ చేయాలనుకుంటారు వాళ్ళకే రాస్తున్నప్పుడు వాళ్ళది ఏదైనా ఒక వీడియో కి మీ ఓన్ స్టైల్ లో ఒక Thumbnail క్రియేట్ చేసి పంపించండి ఇది నేను క్రియేట్ చేసిన థంబ్ నైల్ మీ వీడియో కి సో మీకు ఈ స్టైల్ నచ్చితే నేను మీకు వర్క్ చేస్తాను సో ఈ టైపు లో గాని మీరు చేసి అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనుకోండి ట్రాక్ చేయండి మీరు ఎంతమందికి చేస్తున్నారు ఎంతమంది రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చి ఎందుకు రిజెక్ట్ అయింది రిప్లై ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ మీరు ట్రాక్ చేయండి దీనికి మహా అయితే వన్ వన్ మంత్ పడుతుందేమో అంతే అంటే మీరు ఒక ఫైవ్ టెన్ మెంబెర్స్ కి రాసి వాళ్ళకి ఇలాగ నేను అంటే వాళ్ళ వర్క్ ఏదైనా చేసి పంపించి వాళ్ళు అడగకుండానే అప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మీరు వర్క్ చేసిన దానికి అట్లీస్ట్ మీరు సెలెక్ట్ కాకపోయినా మీరు వర్క్ చేసిన దానికి అయితే మీకు మనీ ఇస్తారు మీ టైం వేస్ట్ కాకుండా వాళ్ళకి అది నచ్చితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు లేకపోతే లేదు తర్వాత సంగతి బట్ మనీ ఇచ్చేది లేని తర్వాత సంగతి కన్సిడర్ చేస్తారు మీ ప్రొఫైల్ ని అలా అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కన్సిడర్ చేసిన ఒక్క క్లైంట్ అయినా మీకు వస్తారు.     ఇక్కడ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ గేమ్ మీరు ఒక్క క్లైంట్ వచ్చారంటే మాక్సిమం ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కి ఏందంటే మిమ్మల్ని వదలరు మీ వర్క్ కి అలవాటు పడ్డారు అంటే కచ్చితంగా మీరు కంటిన్యూ అవుతారు ఇయర్స్ ఇయర్స్ కూడా కంటిన్యూ అవుతారు కాబట్టి ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ముందు మీకు పేషన్స్ ఉండాలి రీచ్ అవుట్ అవ్వగలగలగాలి అలాగే వాళ్ళకి మీరు వర్క్ చేసి సజెషన్స్ చూపించాలి ఇది నేను చేయగలుగుతాను అని మీరు చెప్పాలి అంతేగాని మాటల్లో చెప్పి ఆరు మెసేజ్ లలో చెప్తే ఎవరు వినరు రియాలిటీలో మీరు వర్క్ చేసి చూపిస్తేనే నమ్ముతారు. కాబట్టి ఫ్రీలాన్సింగ్ లోకి దిగే ముందు దీనికి మీరు రెడీగా ఉన్నారంటేనే మీరు దిగండి జస్ట్ ఇదొక జాబ్ లా కాదు అప్లై చేసి వెయిట్ చేయడానికి. ఎవరు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేయరు, అంత ఓపిక ఎవరికీ ఉండదు. జస్ట్ డైరెక్ట్ గా మీ వర్క్ మీరు చూపించాలి. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఫ్రీలాన్సింగ్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి థాంక్యూ ఫర్ రీడింగ్.

Comments

Popular posts from this blog

What is freelancing and how to start ?

How can I earn daily ₹10000 from online?

Business Idea: Rs.25,000 Investment - Income - Rs.50,000